News

China Floods: చైనాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో చాలా చోట్ల ఇళ్లు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద చేరింది.